ముండ్లమూరు మండలంలోని వేముల బండ గ్రామంలో గల శ్రీ షిరిడి సాయి గానుగ మందిరం అనాధ వృద్ధాశ్రమంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనాధలు వృద్ధులు చిన్నారుల మధ్య తాళ్లూరులో నీ మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పొట్లూ రీ శ్రీనివాసరావు వారి తండ్రి రిటైర్డ్ అటెండర్ జ్ఞాపకార్థం దుస్తులు దుప్పట్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం శ్రీ షిరిడి సాయి గానుగ మందిరం ట్రస్ట్ చైర్మన్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు గుమ్మడిల్లి వెంకటరావు ఆధ్వర్యంలో జరిగినది అనంతరం స్వామి వద్ద కేకును కోసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
అనాధ వృద్ధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు
01
Jan