తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సోమవారం తాళ్లూరు మండల ప్రజా ప్రతినిధులు తిరుమలతో కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బికేవీ పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కౌల్సిలర్ వీసీ రెడ్డి, గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డి వైవీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

