తిరుమల లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబం తో కలసి దైవ దర్శనం చేసుకున్నారు. టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

