తాళ్లూరు మండలం తురకపాలెంలో ఇరువురు రైతుల మధ్య దారి విషయంలో ఘర్షణ జరుగగా ఒకరికి గాయాలు కావటంపై సోమవారం కేసు నమోదు అయినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. తురకపాలెం గ్రామానికి చెందిన కుమ్మిత వెంకట సుబ్బారెడ్డిని అదే గ్రామానికి చెందిన కుమ్మిత భాస్కర్ రెడ్డి పొలం వద్ద దారి విషయంలో వివాదం జరుగగా, కుమ్మిత భాస్కర్ రెడ్డికు కుడిచేయి గాయం కాగా పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
దారి విషయంలో ఘర్షణ – కేసు నమోదు
03
Jan