దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల వైసీపీ సీనియర్ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి, ముండ్లమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి లు మంగళవారం కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే దర్శికి చేరుకోవడంతో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైసిపి నాయకులు
03
Jan