అర్హలైన ప్రతి ఒకకరికి సంక్షేమ పథకాలు అందించటమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలలో మంగళవారం వైఎస్సార్ పెన్షన్ కానుకలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హలైన వారికి పెన్షన్ తప్పనిసరిగా అందిస్తున్నామని, ఎవైనా సాంకేతిక కారణాలు ఉండి ఆగినట్లయితే మరలా వారికి తప్పనిసరిగా పెన్షన్ అందుతుందని చెప్పారు. వారి ఉన్న అనర్హత ఏమిటి అన్న విషయాలను క్షున్నంగా పరిశీలించుకోవాలని కోరారు. గత ప్రభుత్వం ఎన్నికలకు సమీపంలో మాత్రమే పెన్షన్లు పెంచారని వివరించారు. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచుకుంటూ వస్తున్నారని నేడు రూ.2,750లకు ఇస్తున్నారని అన్నారు. అనంతరం ఆయా మండలాలలో పెన్షన్లు పంపిణీ చేసారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ సుధాఅచ్చయ్య, ఎంపీడీఓ కుసు మకుమారి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య, వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీటీ సీల సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్రెడ్డి, సర్పంచ్ లు బాదం చిన్నరెడ్డి, విజయ్, అంకాల శ్రీను , దొనకొండ మండలం లో ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి కోరారు. ఎంపీడీఓ వసంతరావునాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొంగలేటి గ్రేస్ కుమారి దేవానంద్, జెడ్పీటీసీ మురికిపూడి సుధా కర్, వైస్ ఎంపీపీలు వడ్లమూడి వెంకటేశ్వర్లు, మిట్టా కోటిరెడ్డి, మాజీ కన్వీనర్ కందుల నారపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ గొంగటి శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రాచగొర్ల వెంకటయ్య, మండల కో ఆప్షన్ షేక్ గఫార్, స్థానిక ఎంపీటీసీ గుంటు అమ్మాజీ అజయ్, తహసీల్దార్ కాలే వెంకటేశ్వర రావు, ఎంఈఓ ఎన్. సాంబశివరావు, ఈఓఆర్డీ ఎస్.డేవిడ్ , కురిచేడు మండలం లో ఎంపీపీ బెల్లం కొటేశ్వరమ్మ, వైసిపి నాయకుడు చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ కేసనపల్లి నాగే శ్వరరావు, ఎంపీటీసీలు బుల్లం వెంకట నర్సయ్య, కానాల శివారెడ్డి, సోమవరపు అంకారావు, ఆవుల లక్ష్మీవెంకటరెడ్డి, కురిచేడు, పెద్దవరం, పడమరగంగ వరం సర్పంచ్లు కేసనపల్లి కృష్ణయ్య, మారెళ్ల కాశీ చెన్నకేశవులు, కాసు భాస్కరరెడ్డి, మండల ఉపా ధ్యక్షురాలు అన్నెం అరుణ, కురిచేడు సొసైటీ ప్రెసి డెంట్ మర్రి సుబ్రహ్మణ్యం, ఫిషరీస్ బోర్డు రాష్ట్ర సల హాదారుడు షేక్ సైదా, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ కాశీం, ఎంపీడీఓ భవ్య, తహసీల్దార్ షేక్ నాగూ ల్మీరా, ఎంఈఓ ఆర్. వస్త్రాంనాయక్, ఏపీఎం సైమన్, ఏపీఓ నాగప్రసాద్, నాయకులు మేరువ పిచ్చిరెడ్డి, మేరువ సుబ్బారెడ్డి, తెల్లమేకల వెంకటే శ్వర్లు, గొట్టిపాటి బాలకోటయ్య, సాదం నాసరయ్య, బెల్లం చంద్రశేఖర్, వైవీ సుబ్బయ్య, ఆసుపల్లి చెన్నారెడ్డి, జ్యోతి అంకారావు, పోతిరెడ్డి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


