పర్చూరు జెడ్పీటీసీ కొల్లా గంగా భవానీ మృత దేహానికి దర్శి నియోజకవర్గ జడ్పీటీసీలు తాళ్లూరు జడ్పిటిసి మారం వెంకట్ రెడ్డి , ముండ్లమూరు జెడ్పిటిసి రత్నరాజు దొనకొండ జడ్పిటిసి సుధాకర్ లు ఆమె మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పిం చారు. మండలంలోని నాగుల పాలెం గ్రామం లోని జెడ్పీటీసీ గంగా భవానీ ఇంటికి మంగళ వారం వెళ్లి మృతదేహాన్ని సం దర్శించారు. పార్టీకి ఆమె లేని లోటు తీరని ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ రావి పద్మావతి, నియోజకవర్గ వైసీపీ నాయకుడు రావి రామనాథంబాబు, మాజీ జెడ్పీటీసీ భవనం శ్రీనివాసరెడ్డి, చినగంజాం మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ ఉపాధ్యక్షుడు టీ. శ్రీనివా సరావు తదితరులు పాల్గొని గంగాభవానీ భౌ తిక కాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
జడ్పిటిసి కొల్లా గంగాభవానికి నివాళులర్పించిన దర్శి నియోజకవర్గ జడ్పీటీసీలు
04
Jan