ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కలసిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి- నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి-పలు సమస్యలపై చర్చ
దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం కలసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజక వర్గంలోని పలు సమస్యలపై చర్చించారు.