ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు మరియు సుప్రీంకోర్టు న్యాయవాది ఎస్ .నిరంజన్ రెడ్డి ని కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వేర్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం. ఏ. ప్రసాద్ రెడ్డి , దర్శి మండల నాయకులు గంగిరెడ్డిపాళెం యలమందారెడ్డి ,ప్రకాశం జిల్లా BC సెల్ నాయకులు మునికుమార్ లు ఎంపీ ని కలిసిన వారిలో ఉన్నారు.
