కూలీలకు వంద రోజులు పనులు కల్పించాలి

జాబ్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పని కనిపించాలని ఏపీవో కే కొండయ్య అన్నారు. స్థానిక ఉపాధి కార్యాలయంలో సోమవారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా జాబ్ కార్డు లు ఉన్న వారిని గుర్తించి వారికి నేటి నుండి పనులు కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. క్షేత్ర సహాయకుల ను అప్రమత్తం చేసి గ్రామాల్లో పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు మాలకొండా రెడ్డి. అశోక్. సుధాకర్. షా లెం. రూతమ్మ. తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *