గత మూడు రోజుల నుండి వాతావరణంలో మార్పులు సంబంధించి ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రైతులు వ్యవసాయ కూలీలు తమ రోజు వారి పనులకు వెళ్లేవారు సైతం పొలాల వద్ద రోడ్లు వెంబడి చలుగాలు ఒక తట్టుకోలేక గజగజ వణుకుతూ చలి మంటలు వేసుకుంటూ వేడిని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు చలికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
చలికి తల్లడిల్లుతున్న ప్రజలు
10
Jan