జెడ్పీటీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు, వెలిగండ్ల జెడ్పీటీసీ గుంటక తిరుపతి రెడ్డిని
మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిథులు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ హెట్రిక్ ఎఎంసీ చైర్మన్ మారం వెకంట రెడ్డి,
జెడ్పీటీసీ సంఘ ప్రధాన కార్యదర్శి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాస రావు,
తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ముండ్లమూరు జెడ్పీటీసీ రత్నరాజు, తాళ్లూరు
ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, దర్శి మండల వైఎస్సార్సీపీ నాయకులు గంగి
రెడ్డి పాలెం యలందా రెడ్డిలు ఉన్నారు.
