తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామీణ పశువైద్యశాలను జిల్లా పశువైద్యాధికారి బేబిరాణి శుక్రవారం సందర్శించారు. అనంతరం గ్రామంలోని షేక్ సుభాని ఆవుల షేడ్ ను పరిశీలించి తగిన సూచనలు చేసారు. ధాణా, పశుగ్రాస విత్తనాలు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్నందునందున ఉపయోగించుకోవాలని కోరారు. రికార్డులను పరిశీలించారు. తూర్పుగంగవరం పశువైద్యాధికారి రాంబాబు, సిబ్బంది పఠాన్ ఖాన్, జెఓలు పాల్గొన్నారు.
