తాళ్లూరు మండలం లో రామభద్రాపురం శ్రీ కోదండ రామాలయంలో శనివారం బోగి పండుగను పురష్కరించుకుని గోదాదేవి కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధా అర్చకులు ఆదిత్య దీక్షితులు ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
గోదాదేవి కళ్యాణం నిర్వహణ
14
Jan