సంక్రాంతి పండుగ సందర్భంగా తాళ్లూరు మండలం, దారం వారి పాలెం లో ముగ్గుల పోటీలు చాలా వైభవంగా జరిగాయి. పోటీలలో గెలుపొందిన విజేతలకు వైఎస్ఆర్సిపి నాయకులు బహుమతులను అందజేశారు.
1వ బహుమతి *మిక్సీ* ని కంకర వెంకటలక్ష్మి కి
2వ బహుమతి *గ్యాస్ కుక్కర్* ని జింకల సీతమ్మ కు
3వ బహుమతి *సెల్ ఫోన్* ని పాలం సుజాత కు
4వ బహుమతి *గోడ గడియారం* ని దారం సునీత కు దాతలు అందజేయటం జరిగినది.
అంతేకాకుండా ముగ్గులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి *ఆకర్షణీయమైన బహుమతి* అందజేశారు.
అనంతరం ట్రాక్టర్ రివర్స్ పోటీలు జరిగాయి.
మొదటీ బహుమతి 3116/- పాలం నరసింహా రెడ్డి కి
2వ బహుమతి 2116/- దారం రవిచంద్ర రెడ్డి కి
3వ బహుమతి 1516/-
ఏనంపల్లి సుబ్బారెడ్డి కి దాతల సహకారంతో అంద చేయడం జరిగినది. ముగ్గుల పోటీలకు దాతలుగా వైస్ ఎంపీపీ మంచాల నాగార్జున రెడ్డి, సర్పంచ్ మంచాల వెంకటేశ్వర రెడ్డి, వైస్ సర్పంచ్ దారం ఇంద్ర సైనా రెడ్డి, మారం శ్రీనివాస్ రెడ్డి, మారం పిచ్చిరెడ్డి, దారం రామాంజనేయ రెడ్డి, దారం కృష్ణా రెడ్డి అందజేశారు.
ట్రాక్టర్ రివర్స్ పోటీలకు దాతలుగా సొసైటీ చైర్మన్ మంచాల వలసా రెడ్డి, మాజీ amc దారం రమణా రెడ్డి, బాదం ఉగ్ర సేనా రెడ్డి దాతలు గా బహుమతులు అందజేశారు.