చీమకుర్తి లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లు ప్రారంభిచారు. క్రీడా స్ఫూర్తితో క్రీడలను ఆడాలని గెలుపోవటములను సమానంగా స్వీకరించాలని వారు ప్రారంభోత్సవ సభలు కోరారు.




