చీమకుర్తి లో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ సహకారంతో జిల్లా స్థాయి కబడ్డీ ఫైనల్ పోటీలలో పాల్గొని విజేతలకు బహుమతులు అందచేసిన రాష్ట్ర మాజీమంత్రి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిద్దా రాఘవరావు.ఈ కార్యక్రమంలో సభా నిర్వాహకులు ఎమ్.తిరుపతి రెడ్డి,రోటరీ డిస్టిక్ట్ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి,సాంబశివరావు, ఏ.ఎమ్. సి మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి,గంగాధరరావు,యర్రగుంట్ల శ్రీనివాసరావు,రామకృష్ణ రెడ్డి,మన్నం నాగరాజు, ఏ వీరారెడ్డి,పి.శ్రీనివాస మూర్రి,శ్రీమతి పమిడీ హరిణి కబడ్డీ పోటీల న్యాయ నిర్ణేతలు,ప్రకాశంజిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు,కబడ్డీ క్రీడాకారులు,కోచ్ లు పాల్గొన్నారు.



