సంక్రాంతి, భోగి. కనుమ. పండుగ సందర్భంగా ముండ్లమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన విజేతలకు నా ఊరే నా ఇల్లు ముండ్లమూరు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముండ్లమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి హాజరై నారు. కబడ్డీ. వాలీబాల్. స్లో బైక్ రేస్. మ్యూజికల్ చైర్స్. పరుగు పందెం. క్రికెట్. ట్రాక్టర్ రివర్స్. ట్రాక్టర్ ట్రక్కుతో రివర్స్. ముగ్గులు. లెమన్ అండ్ స్పూన్. డాన్స్.50 కేజీల బస్తా బరువు. తదితర పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. బహుమతులు ప్రధానం చేసిన వారిలో బేతపూడి రామలింగయ్య. బొల్లెపల్లి హనుమంతరావు. సోమేపల్లి వెంకటరావు సుబ్బులు.మాలెంపాటి కోటయ్య. సోమేపల్లి నరేంద్ర. బేతపూడి పేరయ్య చౌదరి. వీరపనేని ఫణి బాబు శ్రీలత. మేదరమెట్ల అంజయ్య. మేదరమెట్ల వెంకటేశ్వర్లు. మేదరమెట్ల అంజయ్య. సూరబోయిన ఎర్రయ్య. మేర మెట్ల శ్రీనివాసరావు. బేతపూడి లింగారావు. దోద్దాల రామయ్య. సోమేపల్లి గోవిందరావు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.




