తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కు జన్మదిన సందర్భంగా శుక్రవారం ముండ్లమూరు మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు పలువురు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో శంకరాపురం గ్రామ సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి. మాజీ జెడ్పిటిసిలు వరగాని పౌలు. కొక్కెర నాగరాజు. మేదరమెట్ల రాంబాబు. మేడికొండ హనుమంతరావు. కొండపల్లి హరితేజ తదితరులు ఉన్నారు.
జనార్ధన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు
20
Jan