కురిచేడు మండలం బొదనంపాడు వద్ద రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన బైక్ By JSDM NEWS Updated: Fri, 20 Jan, 2023 4:31 PM ఆంధ్రప్రదేశ్ Follow on 20 Jan కురిచేడు మండలం బొదనంపాడు వద్ద రోడ్డు దాటుతున్న మహిళను బైక్ ఢీ కొట్టారు . మహిళకు తీవ్రగాయాలు కావటం తో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు . అక్కడి నుండి 108 లో ఒంగోలుకు తరలించారు . WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe