ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గర్గ్ కు జా తీయ స్థాయిలో రెం డు అవార్డులు లభిం చాయి. పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలం దిస్తూ శాఖాపరంగా మార్పులు తీసుకువ స్తున్న ఉత్తమ పోలీసు అధికారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డులను ఎస్పీ సొంతం చేసుకున్నారు. మహిళల భద్రత పెం పొందించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దిశ ఎస్వోఎస్ యాప్ మాస్ రిజిస్ట్రేషన్ కార్యక్ర మాన్ని వినూత్నంగా నిర్వహించినందుకు జాతీయ స్థాయి 88వ స్కోచ్ సమ్మిట్లో 2022 సంవత్సరానికి గానూ మలికా గర్గ్ కు ప్రతిష్టా త్మకమైన స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది. జాతీయ స్థాయి అవార్డులు రావడంపై ఎస్పీ మలికా గర్గు సంతోషం వ్యక్తంచేశారు.
ప్రకాశం ఎస్పీ మలికా గర్గు కు జాతీయ స్థాయి అవార్డులు
21
Jan