తాళ్లూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై బి. ప్రేమకుమార్ కి పలువురు వైసీపీ నేతలు ఆదివారం కలసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి, మాజీ గుంటి గంగ దేవస్థాన కమిటీ చైర్మన్ సానే ఆంజనేయులు, గోపి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి (చందన), మాజీ సర్పంచి సుబ్బా రెడ్డి, సర్పంచిలు పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, వలి, ఇమ్మానియేల్, వైసీపీ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రామక్రిష్ణ తదితరులు ఎస్సైను వేరు వేరుగా కలసి శుభాకాంక్షలు తెలిసిన వారిలో ఉన్నారు.

