తెలంగాణ రాష్ట్రం కామారెడ్డికి చెందిన ఆర్టీసీ బస్సు, క్యారెట్ లోడ్లో వెళ్తున్న
లారీ స్వల్పంగా వేగంగా వెళ్తూ ఒక వైపు రాసుకున్న ఘటనలో ఆర్టీసీ బస్సు నాలుగు అర్ధాలు ద్వసం అయి, నలుగురికి స్వల్పగాయాలైనాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి కురిచేడు, వినుకొండ ఆర్ అండ్ రోడ్లో వెంగాయపాలెం వద్ద జరిగింది. ఆర్టీసీ బస్సు ఆగినా సరే వేగంగా లారీ వెళ్లి పోయినది. దీంతో ప్రయాణికులను దించి ప్రాధమిక చికిత్స చేయించి, డ్రైవర్ సిరిసిల్ల స్వామి కురిచేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బస్సును
తీసుకుని కామారెడ్డి వెళ్లి పోయారు.

