తాళ్లూరు ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై ప్రేమ్ కుమార్ను తురకపాలెం వైసీపీ నాయకుడు కుమ్మిత జయరామి రెడ్డి సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని ఎస్సై కోరారు. ఎస్సైని కలిసిన వారిలో సుబ్బారెడ్డి, దోసకాయలపాడు వైసీపి నాయకుడు కొండలు తదితరులు ఉన్నారు.
ఎస్సైని కలసిన తురకపాలెం వైసీపీ నాయకుడు కుమ్మిత జయరామి రెడ్డి
23
Jan