వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులచే చిరుధాన్యాల లోగో ప్రదర్శన – చిరుధాన్యాల సంవత్సరం ఐవైఎం – 2023

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం -2023ను పురష్కరించుకుని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కస్తూరిబా పాఠశాలలో గురువారం విద్యార్థులచేఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ (ఐవైఎం -2023) చిత్ర రూపాన్ని విద్యార్థులచే ఏర్పడి ప్రదర్శించారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను వివరించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు, ప్రిన్సిపాల్ సుజిత తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *