ఉత్తమ డిజిటల్ అసిస్టెంట్ గా తూర్పు గంగవరం డిజిటల్ అసిస్టెంట్ ఆదాం

ఉత్తమ సేవలు అందించిన తూర్పు గంగవరంసచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కోట చిన్న ఆదాము ఉత్తమ సేవ అవార్డుకు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, జేసీ అభిషిక్త్ కిషోర్, డీఎల్డీఓ ఉషారాణి, ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయనకు ఉన్నతాధికారులు, సచివాలయ సిబ్బంది, స్నేహితులు అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *