విఠలాపురం గ్రామానికి చెందిన పాడి రైతు శివరామక్రిష్ణకు చెందిన గేదేకు
శుక్రవారం రెండు వింత దూడలు ఒక్కదానికొక్కటి అతుక్కుని జన్మించాయి. గేదె ఈను సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రైతు పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా ఆయన సూచనలో విఎహెచ్ఎ మార్టిల్ లూధర్, ఆరోగ్యమిత్ర ఆదినారాయణ తగిన వైద్య సహాయంతో రెండు వింత శిశువులు జన్మించాయి. రెండింటి పొట్ల అతుక్కుని పుట్టాయి. అయితే కొంత సమయం తర్వాత అవి మృతి చెందాయి.
అయితే గెదే మాత్రం సురక్షితం కావటంతో రైతు ఊపిరి పీల్చుకున్నాడు.
ఎంత దూడ జననం- మృతి
27
Jan