వైద్యశాల అభివృద్ధికి స్థానికులు తమ వంతు చేయూత ఇవ్వటం
అభినందనీమని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నం అన్నారు.
గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గూడ శ్రీధర్ రెడ్డి తన పూర్వికులు జ్ఞాపకార్థం వైద్యశాలకు అవసరమైన ఆపరేషర్ ధియోటర్ బెడ్, వీల్ చైర్లను అందించారు. రిటైర్డు ఉపాధ్యాయుడు గూడ బ్రహ్మారెడ్డి, రమా కాంత్ రెడ్డి, ఏరేసు బ్రహ్మారెడ్డిలు వస్తువులను పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నంకు అందించారు.
తూర్పు గంగవరం పీహెచ్సీకి చేయూత – రూ. 54వేల విలువైన ఆపరేషన్ థియోటర్ బేడ్- వీల్ చైర్ అందజేత
28
Jan