కోతలు నూర్పిళ్ల సమయంలో రైతులు జాగ్రత్తలు వహించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. మండలంలోని విఠలాపురం పరిధిలో వరి కోతలు కోస్తున్న రైతులకు తగిన సూచనలు చేసారు. వాతావరణంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కోతలు నూర్పిర్ల సమయంలో జాగ్రత్తలు పాటించాలి
28
Jan