చిరుధాన్యాల సాగును ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ పొత్సహించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయం ఆవరణలో ప్రకృతి సాగు వ్యవసాయ ఉత్పత్తుల మేళాను నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ క్రాంతి పథం కార్యాలయంలో విఓఏల సమావేశంలో మాట్లాడారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించి పొత్సహించే విధంగా పొదుపు సంఘ మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు
చిరుధాన్యాల సాగును ప్రతి ఒక్కరూ పొత్సహించాలి
30
Jan