జెపి పాల వెల్లువ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ఎపీఎం దేవరాజ్
కోరారు. వైఎస్సార్ క్రాంతి పథం కార్యాలయంలో సోమవారం విఓఏలతో సమావేశం నిర్వహించారు. ఇచ్చిన లక్ష్యాల మేరకే కేంద్రాలను ప్రారంభించి పాలను సేకరించాలని కోరారు. పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఈఓఆర్డీ ప్రసన్న కుమార్ లు పాల్గొన్నారు.
పాల వెల్లువ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి ..
30
Jan