మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులను త్వరగా గుర్తించాలని డ్వామా ఎపీడీ పద్మ శ్రీ అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం కార్యాలయంలో సోమవారం సిబ్బంది ఎపీఓ మురళి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో పనుల గుర్తింపు, అధిక సంఖ్యలో కూలీలు పాల్గొనేలా తగిన చర్యలు పారదర్శకంగా తీసుకోవాలని కోరారు. ఈసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులు త్వరగా గర్తించాలి.
30
Jan