వ్యవసాయశాఖ మంత్రిని కలిసిన వైసీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర By JSDM NEWS Updated: Tue, 31 Jan, 2023 2:38 PM ఆంధ్రప్రదేశ్ Follow on 31 Jan వ్వవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ని మంగళవారం నెల్లూరులో వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర కలిసారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వలన రైతులకు కలుగుతున్న ఉపయోగాలతో పాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe