వేరుశనగలో పురుగుల యాజమాన్యాన్ని సక్రమంగా చేపట్టాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. శివరామపురంలో వేరు శనగ పంటను ఆయన బుధవారం పరిశీలించారు. రెక్కల పురుగులు భూమి నుండి బయటకు రావటం ప్రారంభమై అంచెలంచెలుగా 30 నుండి 45 రోజుల పాటు కన్పిస్తాయని
చెప్పారు. నివారణ చర్యలను వివరించారు. విఏఏ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగలో పురుగుల యాజమాన్యం చేపట్టాలి
01
Feb