తూర్పుగంగవరం మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో బుధవారం మండల విద్యాశాఖాధికారి జి. సబ్బయ్య తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నభోజనంను రుచి చూసారు. విద్యార్థులకు ప్రతి రోజు ప్రత్యేక మోను ప్రకారం బోజనం వడ్డిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నబోజనం నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రధానోపాధ్యాయుడు కోటి రెడ్డి, ఉపాధ్యాయులు కె. లక్ష్మికాంత, సీఆర్పీ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
మధ్యాహ్నభోజనం తనిఖీ
01
Feb