మూసినదిలో దాటుతూ ప్రమాదవశాత్తు ముందుకు పడి విఆర్ఎ మృతి చెందాడు.
పోలీసుల కథనం ప్రకారం.. దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన విఆర్ఎ కాశయ్య (43) కొత్త పల్లి నుండి పాదిలి మండలం రాముల వీడు గ్రామానికి వెలుతూ ప్రమాదవశాత్తు ముందుకు పడటంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. ఆయన భార్య సునీత ఫిర్యాదు మేరకు ఎస్సై రామక్రిష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నదిలో పడి విఆర్ఎ కాశయ్య మృతి
02
Feb