గుండెపోటుతో మరణించిన ఆటోడ్రైవర్ గుర్నాధం పీటర్ పాల్ (37)కు ఆటో డ్రైవర్ల సంఘం చేయూత ఇచ్చినది. ప్రభుత్వం వైఎస్సార్ భీమాను మంజూరు చేయగా, ఆటో వర్కర్స్ యూనియన్ కుటుంబ సాదారణ ఖర్చుల నిమిత్తం మూడు బస్తాల బియ్యంను ఆయన భార్య మనోహరమ్మకు అందించారు. ఆపదలో ఉన్న తమ ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆదుకునేందుకు తమ వంతు చేయూత ఇచ్చినట్లు సంఘ సభ్యుడు పులుగు చిరంజీవి తెలిపారు.
ఆటోడ్రైవర్ కుటుంబానికి ఆటో డ్రైవర్లు సంఘం చేయూత
07
Feb