కనిగిరి డివిజన్ డీఎల్పీఓగా దర్శి ఈఓఆర్డీ జి . శోభన్ బాబు నియమితులైనారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఎల్పీఓగా కందుకూరి డీఎల్పీఓ క్రిష్ణమోహన్ సెలవుపై వెళ్లటంతో పరిపాలన సౌలభ్యం కోసం జి. శోభన్ బాబు కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
కనిగిరి డీఎల్పీఓగా శోభన్ బాబు
07
Feb