తాళ్లూరు మండలంలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు చైల్డ్ ఇన్ఫ్రా
ప్రీ ప్రైమరీ విద్యార్థులను నమోదు చేయ్యాలని మండల విద్యాశాఖాధికారి జి.
సుబ్బయ్య కోరారు. బుధవారం మధ్యాహ్నం లోపు అన్ని పాఠశాలు తప్పనిసరిగా
నమోదు చేయ్యాలని ఆయన కోరారు.
అదే విధంగా ఎఫ్ఎ-3 పరీక్షా పత్రాలు బుధవారం ఉదయం 8గంటల కల్లా ఎంఆర్సీ కార్యాలయంలో సంప్రదించి పరీక్షా పత్రాలు తీసుకువెళ్లాలని ఆయన ఒక ప్రకటనలో
కోరారు.
చైల్డ్ ఇన్ఫోనందు ప్రీ ప్రైమరీ విద్యార్థులను నమోదు చెయ్యాలి
07
Feb