తెగుళ్ల నివారణను సరియైన విధంగా ఎదుర్కోవాలి

తెగుళ్ల నివారణకు సరియైన మందులు వాడి ఎదుర్కోవాలని రైతులకు వ్యవసాయాధికారి ప్రసాదరావు సూచించారు. తాళ్లూరులో మంగళవారం పసుపు, మిరప, ప్రత్తి, అరటి పంటలను ఆయన పరిశీలించారు. తెగుళ్ల నివారణకు సూడో మోనాస్ తెగుళ్లంటికి సమర్ధవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ ఉండే విధంగా రైతులు సమర్ధవంతమైన నివారణ మందులు ఉపయోగించుకోవాలని కోరారు. విఏఏ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *