కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కెవిపి రామచంద్రరావుని
మంగళవారం దర్శి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పుట్లూరి కొండా రెడ్డి
కలిసారు. నియోజక వర్గంలో పార్టీ ఆదేశాల మేరకు జోడో యాత్రకు సంఘీబావంగా చేపట్టిన యాత్రలు, పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తున్న విధానాన్ని కెవిపి కి
వివరించారు. పలు అంశాలపై చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కెవిపిని కలిసిన కాంగ్రెస్ పార్టీ దర్శినియోజక వర్గ ఇన్చార్జి పుట్లూరి కొండా రెడ్డి
07
Feb