హైదరాబాద్ లో జరిగిన వైఎస్సార్సీపీ నాయకుడు శేషా రెడ్డి మనమరాలి పుట్టిన రోజు వేడుకలలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైసీపీ నాయకుడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ ప్రజా ప్రతినిథులు పాల్గొని దీవేనలు అందించారు. ఎమ్మెల్యేతో పాటు రాంబాబు, తాళ్లూరు, ముండ్లమూరు ఎంపీపీలు తాటికొండ శ్రీనివాసరావు, ఎస్. ఎస్ బ్రహ్మానంద రెడ్డి, జెడ్పీటీసీలు మారం వెంకటరెడ్డి, తాతపూడి రత్నరాజు, కౌల్సిలర్ వీసీ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ నాయకుడు శేషా రెడ్డి మనమరాలు పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి, ప్రజా ప్రతినిథులు
09
Feb