రైతులపై ఆహార భద్రతను కాపాడే బాధ్యత ఉందని వ్యవసాయాధికారి
ప్రసాదరావు అన్నారు. మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. రైతులు తాము సాగు చేసే పొలంలో పది శాతం వారి పొలాల్లో చిరుధాన్యాలు సాగు చేసి వాటినే తిని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
చిరుధాన్యాల వాటి ప్రయోజనాలు, మార్కేట్లో వాటికి ఉన్న డిమాండ్ను
వివరించారు.
మండల స్ధాయి వ్యవసాయ సలహా కమిటీ సమావేశం నిర్వహణ
10
Feb