బిజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి.

భారతజాతీయపార్టీ అభ్యున్నతికిపార్టీ కార్యకర్తలు కృషి చేయాలని మండల బిజేపీ అధ్యక్షులు అనుమల కోటేశ్వరరావు తెలిపారు. తాళ్లూరు లో శుక్రవారం మండల బిజేపీ పార్టీ నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ .. దేశంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతి రహితపాలన సాగిస్తున్నదన్నారు. మోదీ నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు కార్యకర్తలు కష్టించి పనిచేయాలన్నారు. మండలనూతన కమిటీని ఏకగ్రీంగా ఎన్నుకున్నారు.
తాళ్లూరు మండల బిజేపీ నూతన అధ్యక్షునిగా అనుమల కోటేశ్వరరావు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మండల బిజేపీ నూతన కమిటీ అధ్యక్షులుగా అనుమల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షు లుగా సారెడ్డి కోటేశ్వరరావు, రవ్వ రత్నాచారి, ప్రధానకార్యదర్శిగా వేమిరెడ్డి సుబ్బా రెడ్డి, జాయింట్ సెక్రటరీగా సారెడ్డి విజయభాస్కరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చం దోలురామారావు, మారంగోవిందరెడ్డి, కిసాన్ యువమోర్చా అధ్యక్షులుగా పులి శ్రీని వాసరెడ్డి, కార్యదర్శిగా లక్కు వెంకటేశ్వరరెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా గోగులకోటయ్య, మహిళామోర్చా అధ్యక్షురాలిగా తేలుకుట్ల రజనిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *