దర్శి నియోజక వర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా (ఎస్.ఎం) కన్వినర్లను నియమిస్తూ శనివారం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసారు.
దర్శి మండలంలో …….
దర్శి మున్సిపాలిటీ సోషల్ మీడియా కన్వినర్గా ఎదురు మణి కంఠా రెడ్డి కో కన్వినర్లుగా శ్యామల మహేష్ రెడ్డి, ఇరుగుల మోహన్ రెడ్డి, ఎక్కలూరి విజయ్ రెడ్డిలు నియమితులైనారు. దర్శి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్లు గా చిరుగూరి ఇస్మానియేల్, ఆవుల సుధాకర్ రెడ్డి, కో కన్వినర్లు గా లక్కు వెంకట నరసా రెడ్డి, కొర్లపాటి కోటయ్య, కాటూరి మోజష్ యగ్గాని పెద బాబు, నలమోతు మోహన్ చౌదరి, అన్నేం అశోక్ రెడ్డి, గోరంట్ల సురేష్ లు నియమితులైనారు.
తాళ్లూరు మండలంలో
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా తాళ్లూరు మండల కన్వినర్లుగా బొజ్జా సజీవ్కుమార ఇడమకంటి భరత్ రెడ్డిలు నియమితులైనారు. కో కన్వీనర్లుగా బొజ్జా లాజర్, కాంచన గుంట మణికంఠ, విప్లర్ల శ్రీకాంత్, కావూరి ఇస్మానియేల్, గంగవరపు శివా రెడ్డిలు నియమితులైనారు.
కురిచేడు మండలంలో …
వైఎస్సార్సీపీ కురిచేడు మండల సోషల్ మీడియా కన్వినర్లు గా. మెగలి వెంకటేశ్వర్లు, కోలా సంతోష్ కుమార్, కో కన్వీనర్లుగా పెనుగొండ వెంకట రెడ్డి, నక్కా చిన వెంకటేశ్వర్లు, పండుల సంజీవ్, ఆలూరి వేణుగోపాల్, షేక్ చిన మౌలాలిలు
నియమితులైనారు.
ముండ్లమూరు మండలంలో …….
వైఎస్సార్సీపీ ముండ్లమూరు మండల సోషల్ మీడియా కన్వినర్లుగా మందలపు లింగారావు, గొంది వెంకట నరేంద్ర రెడ్డి, కో కన్వీనర్లుగా సన్నేబోయిన అశోక్, గండి రాకేష్, తప్పెట డేవిడ్, ఆవుల సురేష్, ఇరుగుల శివా రెడ్డి, షేక్ మస్తాన్ వలి, నంబూరి బాల నాసర బాబులు నియమితులైనారు.
దొనకొండ మండలంలో …
వైఎస్సార్సీపీ దొనకొండ మండల సోషల్ మీడియా కన్వినర్లుగా తిప్పగిరి సోమ శేఖర్ రెడ్డి, వి. సత్యనారాయణ రెడ్డి లు, కో కన్వీనర్లుగా వెన్నపూస బాల కాశి రెడ్డి, వల్లపునేని వెంకటేశ్వర్లు, చెన్ను బోయిన ప్రసన్నాంజనేయులు, సిద్దిలా ఇమ్మానియేల్, తమ్మినేని స్వాతి, కొండ్రా సుబ్రమణ్యంలు నియమితులైనారు.
తమకు బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, మండల పార్టీ ఇన్చార్జి లు ‘మద్దిశెట్టి రవీంద్ర, మద్దిశెట్టి శ్రీధర్ లకు కన్వినర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సోషల్ మీడియా కన్వినర్లుగా, కో కన్వీనర్లుగా నియమితులైన వారికి పార్టీ బాధ్యులు, మండల ప్రజా ప్రతినిథులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.