తూర్పుగంగవరం గ్రామకార్యదర్శిగా మరియ ప్రసాద్ నియమిస్తూ గురువారం ఎంపీడీఓ కెవై కీర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటివరకు ఇన్చార్జి గ్రామకార్యదర్శిగా పనిచేస్తున్న అల్లం వెంకటేశ్వర్లు స్థానంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియ ప్రసాద్ను నియమించినట్లు ఎంపీడీఓ ఉత్తర్వులలో పేర్కోన్నారు.
తూర్పు గంగవరం సెక్రటరీగా మరియ ప్రసాద్
23
Mar