జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బిజెపి ప్రభుత్వం భయ బ్రాంతులు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ గాంధీ భయపడే ప్రసక్తే లేదని … ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం తప్పదని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పి కొండారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ బిజెపి ప్రభుత్వం చేసిన అరాచకాలమైన ఆయన ఖండిస్తే అవి వక్రీకరిస్తూ బిజెపి ప్రభుత్వం చూపించడం జరుగుతున్నది ప్రజల కోసం ఎప్పుడు పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ నిరంజన్ మోడీ ఆదాని విజయ మాల్వా.. లాంటి వారిని సపోర్ట్ చేస్తూ వారిని కాపాడటం నిజం కాదా అని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొండారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని మాటలను తప్పు గా చితకరిస్తూ …న్యాయస్థానాలను కూడా తప్పు పట్టించి దోషిగా నిర్ధారించమని చెప్పడం సిగ్గుమాలిన ప్రభుత్వం అని అన్నారు. ఈ దేశాన్ని ఆర్థిక ఊబిలో కూలిపోతోంది కాపాడమని పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడితే …అది దేశద్రోహు మని బిజెపి వారు చిత్రలకించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నాం అని అన్నారు.
బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం తప్పుడు ప్రచారాలు చేస్తే భారీ మూల్యం తప్పదు – దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పుట్లూరి కొండారెడ్డి
23
Mar