తాళ్లూరుమండలంలో శనివారం నుండి పశువులకు, జీవాలకు గాలికుంటు టీకాలు ఆయా గ్రామాలలో అందిస్తామని పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. మండలంలో అన్ని పంచాయితీలలో ఎప్రియల్ 24 వరకు నెల రోజుల పాటు గాలికుంటు టీకాలు అందిస్తామని చెప్పారు. పశుపోషకులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
నేటి నుండి గాలి కుంటు టీకాలు
24
Mar