భూముల రీసర్వేను వేగవంతం చెయ్యాలని ఒంగోలు ఆర్డీఓ వి. విశ్వేశ్వర రావు కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం భూముల సర్వేపై విఆర్డీలకు, గ్రామ సర్వేయర్లకు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత గ్రామాలలో రైతులకు సమాచారం తెలిపి సర్వేనంబర్లు సేకరించి రికార్డులను పరిశీలించి సర్వే త్వరగా జరిగే తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రామ్మోహన్ రావుకు సూచించారు. డిప్యూటీ తహసీల్దార్ ఇస్మానియేల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
భూముల రీసర్వేను వేగవంతం చెయ్యాలి
24
Mar