పశువులకు గాలికుంటు టీకాలు By JSDM NEWS Updated: Sat, 25 Mar, 2023 2:20 PM ఆంధ్రప్రదేశ్ Follow on 25 Mar తాళ్లూరు పశువైద్యశాల ఆధ్వర్యంలో శనివారం పశువులకు గాలికుంటు టీకాలు వేసారు. పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి తాళ్లూరులో 362 పశువులకు గాలికుంటు టీకాలు అందించారు. సచివాలయ పశువైద్య అసిస్టెంట్స్, సిబ్బందిపాల్గొన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe